Breaking News

KOLKATTA

ఒక్కో మండపానికి రూ.50వేలు

ఒక్కో మండపానికి రూ.50వేలు

నవరాత్రి ఉత్సవాలకు బెంగాల్ సీఎం మమత బంపర్ ఆఫర్ కలకత్తా: పశ్చిమబెంగాల్లో అత్యంత వైభవంగా జరిగే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపడానికి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ముందుకొచ్చారు. ఒక్కో మండపానికి రూ.50 ఆర్థికసాయం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేలకు పైగా దుర్గా పూజా కమిటీలు ఉన్నాయి. ఇందులో కలకత్తా లోనే సుమారు 2,500కు పైగా ఉంటాయి. వీటన్నింటికీ ఒక్కో మండపానికి రూ.50వేల చొప్పున ఇస్తున్నట్టు సీఎం తెలిపారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో […]

Read More

వీడితో లాంగ్​డ్రైవ్​.. వెరీ డేంజర్​

కోల్​కతా: లాంగ్​డ్రైవ్​ పేరుచెప్పి గర్ల్​ఫ్రెండ్​ను నగరానికి దూరంగా తీసుకెళ్లిన ఓ యువకుడు ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. యువతి కేకలు పెట్టడంతో అక్కడికి వచ్చిన మహిళపై హత్యాయత్నం చేశాడు. తన కారును మహిళపైకి ఎక్కించడంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ దారుణ ఘటన కలకత్తాలో చోటుచేసుకున్నది. దీంతో అతడిపై పోలీసు స్టేషన్​లో కేసు నమోదయ్యింది. లాక్​డౌన్​తో చాలా కాలంగా ఇంట్లోనే ఉండిపోయిన యువత ఇటీవల కొంత రిలాక్స్​ అవుతున్నారు. కోల్​కతాకు చెందిన ఓ యువతి శనివారం తన […]

Read More
పశ్చిమబెంగాల్​లో లాక్​డౌన్​ పొడిగింపు

పశ్చిమబెంగాల్​లో లాక్​డౌన్​ పొడగింపు

కోల్​కతా: కరోనా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్​లో ఆగస్ట్​ 31 వరకు లాక్​డౌన్​ పొడిగించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వారంతపు( వారంలో రెండురోజులు) లాక్​డౌన్​ విధిస్తున్నారు. ఈద్​ సందర్భంగా ఆగస్ట్​ 1న లాక్​డౌన్​ విధించబోమని ఆమె స్పష్టం చేశారు. వారంలో ఏయేరోజు లాక్​డౌన్​ విధిస్తామో ప్రభుత్వం ముందుగానే తెలియజేస్తుందని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నదన్నారు. కరోనా విపత్తువేళ కేంద్రప్రభుత్వం తమ రాష్ట్రంపై […]

Read More