అటు బాలీవుడ్ లోనూ.. ఇటు సౌత్ జోన్ లోనూ సత్తా చాటుకున్న సినిమా ‘కేజీఎఫ్’. ఇప్పుడు దీని సీక్వెల్ కోసం ఆలిండియా వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్ 2’ లో ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దత్ సరసన రవీనాటాండన్ కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలోసంజయ్ దత్ బర్త్ […]
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడలో తెరకెక్కిన ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కేజీఎఫ్’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాదు దేశవ్యాప్తంగా అందరిచూపులను మూవీ సీక్వెల్ వైపు తిప్పుకుంది. మొదట ఈ సీక్వెల్ విడుదల ఈ ఏడాది అక్టోబర్‌లో అనుకున్నారు. అయితే కరోనా కారణంగా వర్క్ కు బ్రేక్ పడడంతో ప్రకటించిన తేదీకి వస్తుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. కొత్త అప్ డేట్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్న […]