Breaking News

KETHIKAVARMA

బెల్లంకొండతో కేతిక రొమాన్స్​

బెల్లంకొండతో కేతిక రొమాన్స్​

యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్​.. సంతోష్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్​’ అనే ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ ఓ స్పెషల్​ సాంగ్​ చేయనున్నట్టు సమాచారం. ‘రాక్షసుడు’ హిట్​ తర్వాత బెల్లంకొండ జోరు మీద ఉన్నాడు. కేతిక శర్మ ప్రస్తుతం ‘రోమాంటిక్​’ చిత్రంలో హీరోయిన్​గా నటిస్తున్నది. కాగా ‘అల్లుడు అదుర్స్’ చిత్రం మాస్​ ఆడియన్స్​ దృష్టిలో ఉంచుకొని తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో సోనూ సూద్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. రామ్, లక్ష్మణ్ […]

Read More