Breaking News

KEJRIVAL

ఢిల్లీకి అన్ని విధాలుగా సాయం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం భేటీ అయ్యారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌, హెల్త్‌ మినిస్టర్‌‌ హర్షవర్ధన్‌, స్టేట్‌ డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి కోసం కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయపడుతుందని అమిత్‌ షా అన్నారు. ఈ మేరకు బెడ్ల కొరతను అదిగమిచేందుకు 500 రైల్వేకోచ్‌లను […]

Read More

కరోనా సమాచారం చెప్పేస్తుంది

యాప్​ను లాంచ్‌ చేసిన సీఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని హాస్పిటల్‌ బెడ్స్‌, వెంటిలేటర్లు, కరోనా పేషంట్ల సమాచారం తదితర అంశాలను తెలుసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం కొత్త యాప్‌ను లాంచ్‌ చేసింది. ‘ఢిల్లీ కరోనా’ పేరుతో రూపొందించిన యాప్‌ను సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించారు. దేశ రాజధానిలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు దీన్ని రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ‘ప్రతి ఒకరికి హాస్పిటల్స్‌, బెడ్లు, వెంటిలేటర్ల సమాచారం ఇచ్చేందుకు మేం యాప్‌ను లాంచ్‌ […]

Read More