Breaking News

KATHIMAHESH

కత్తి మహేశ్​ అరెస్ట్

కత్తి మహేశ్​ అరెస్ట్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: వివాదాస్పద సినీ విమర్శకుడు, బిగ్​బాస్​ ఫేం కత్తి మహేశ్​ను శుక్రవారం సైబర్​ క్రైం పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇటీవల ఆయన ఫేస్​బుక్​లో శ్రీరాముడిపై అభ్యంతరకర పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్​పై కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్​క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్​ విధించింది. ఉస్మానియాలో పరీక్షల అనంతరం ఆయనను రిమాండ్​కు తరలించారు.

Read More