Breaking News

KARANAM

చంద్రబాబు లీడరా.. బ్రోకరా!

సారథిన్యూస్​, అమరావతి: ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు రాజకీయనాయకుడా.. లేక రియల్​ఎస్టేట్​ బ్రోకరా అని వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పేరిట జరుగుతున్నది ఉద్యమం కాదని.. రియల్​బ్రోకర్లు ఆడిస్తున్న నాటకమని మండిపడ్డారు. 250 రోజుల ఉద్యమని పచ్చమీడియాలో షో చేస్తున్నారని.. అక్కడ కనీసం 10 మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. తన బినామీలను రక్షించుకొనేందుకే బాబు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ‘విశాఖపట్టణం మీద చంద్రబాబు ఎందుకు విషం […]

Read More
మల్లీశ్వరి బయోపిక్​లో రకుల్​

రకుల్​ వెంటపడ్డ కోన వెంకట్​

టాలీవుడ్​లో పూజాహెగ్డే, రష్మికా మందన్నా ఎంట్రీతో రకుల్​ ప్రీత్​సింగ్ జోరు తగ్గింది. దీంతో ఆమె టాలీవుడ్​ను వదిలి ముంబైకి పరుగులు తీసింది. అయితే అక్కడా అవకాశాలు రాకపోవడంతో.. ప్రస్తుతం హైదరాబాద్​లోనే ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటుంది. ఈ క్రమంలో రకుల్​కు ఓ భారీ ఆఫర్​ వచ్చినట్టు టాక్​. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్​ ఒలింపిక్​​ మెడల్​ విజేత కరణం మల్లీశ్వరిపై ఓ బయోపిక్​ను తీయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రకుల్​ టైటిల్​ రోల్​ చేస్తున్నట్టు టాక్​. […]

Read More