మూడు రోజులుగా తుంగభద్ర నదిలో గాలింపు కర్నూలు శివారు.. 8 కి.మీ. దూరంలో డెడ్‌బాడీ కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబసభ్యులు సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కలుగొట్ల వద్ద కారు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో మహిళ డెడ్ బాడీ మూడు రోజుల అనంతరం సోమవారం మధ్యాహ్నం దొరికింది. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామశివారులో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు బోల్తాపడిన పడిన విషయం తెలిసిందే. కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన […]