సారథి న్యూస్, రామడుగు: నియోజకవర్గ అభివృద్ధి, సాగు, తాగునీటి విషయంలో బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసెల్అధ్యక్షుడు పులి ఆంజనేయులు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిలో చొప్పదండి వెనకబడి ఉందన్నారు. తూముల నిర్మాణం విషయంలో మేడిపల్లి సత్యంపై అసత్య ఆరోపణలు తగవన్నారు. మాల్యాల నుంచి కోదురుపాక వరకు వరద కాల్వకు ఎన్ని తూములు ఉన్నాయి, వాటికి ఎంత కేటాయించారో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఐదు కి.మీ. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయమంతా సీఎం కేసీఆర్ చుట్టే తిరుగుతోంది. కరోనా కాలంలో సీఎం కనిపించడం లేదంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విపక్ష కార్యకర్తలు, నేతలు సీఎం కనిపించడం లేదంటూ పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా పెట్టారు. కేసీఆర్.. తెలంగాణలో రాజకీయం ఏదైనా ఆయన చుట్టూ తిరగాల్సిందే. టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక.. ఏం చేస్తాడనేది కూడా ఆసక్తిగా […]