సామాజిక సారథి, చిలప్ చెడ్ : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ లో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను చిలప్ చెడ్ మండల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో చిలప్ చెడ్ మండలానికి సంబంధించిన కొందరు రైతులతో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఆరుతడి పంటలకు సంబంధించిన పనిముట్లు పరికరాలను పరిశీలించారు. కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్, రవి, మండల రైతు […]
రైతుల కోసం ప్రత్యేకంగా ‘ మేఘదూత్’ యాప్ వాతావరణం, సాగు పద్ధతులపై పూర్తి సమాచారం అన్నదాతలకు అందుబాటులో మరిన్ని యాప్ లు సారథి న్యూస్, రామాయంపేట: వ్యవసాయానికి టెక్నాలజీని జోడిస్తే మరింత అభివృద్ధిని సాధించవచ్చు. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు పంటల సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించేందుకు ‘మేఘ్ధూత్’ పేరుతో సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ సాయంతో వ్యవసాయంలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, ఎరువుల వాడకం.. తదితర అంశాలపై కూడా సూచనలు, సలహాలు […]
సారథిన్యూస్, చొప్పదండి / ఖమ్మం: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఖమ్మం జిల్లాకేంద్రంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళి […]