మరోసారి విజేతగా నిలిచిన రోహిత్ సేన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి దుబాయ్: ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్ 13 సీజన్ ఫైనల్ మ్యాచ్ చాలా కూల్‌గా సాగింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల టార్గెట్ ను ముంబై బ్యాట్స్‌మెన్స్ చాలా ఈజీగా ఛేదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ […]
దుబాయ్: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కొల్కత్తా నైట్‌రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్‌పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ ఎంచుకుంది. అయితే నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగుల టార్గెట్ విధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్47( 34 బంతుల్లో, ఒక సిక్స్, నాలుగు ఫోర్లు), నితీష్రానా 22( 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్), అండ్రు రస్సెస్ 24(14 బంతుల్లో […]
దుబాయ్: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కొల్కత్తా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగుల టార్గెట్‌ను విధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్47( 34 బంతుల్లో, ఒక సిక్స్, నాలుగు ఫోర్లు), నితీష్రానా 22( 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్), అండ్రు రస్సెస్24(14 బంతుల్లో మూడు సిక్స్‌లు), ఇయాన్ మోర్గాన్30(20 బంతుల్లో, ఒక […]