న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 36వ జాతీయ క్రీడలు మరోసారి వాయిదా పడ్డాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో అథ్లెట్ల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టొద్దనే ఉద్దేశంతో క్రీడలను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు గోవాలో ఈ క్రీడలు జరగాల్సి ఉన్నాయి. గతంలో క్రీడల నిర్వహణపై భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ).. గోవా ప్రభుత్వంతో చర్చలు […]
ఐవోసీ సభ్యులతో థామస్ బాచ్ చర్చలు లుసానే: టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేసిన తర్వాత.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) చీఫ్ థామస్ బాచ్.. తొలిసారి తమ సభ్యులతో వరుసపెట్టి చర్చలు జరిపారు. వైరస్ వ్యాప్తి, కంట్రోలు, ఒలింపిక్స్ నిర్వహణపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. భాష, టైమ్ జోన్ ప్రకారం సుమారు వంద మంది ఐవోసీ సభ్యులతో మాట్లాడారు. ‘ఒలింపిక్ సీజన్ ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరిపాం. టోక్యో ఒలింపిక్స్‌పై ఎలా ముందుకెళ్లాలి. సన్నాహాకాలు, క్వాలిఫయింగ్ […]
న్యూఢిల్లీ: భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక పదవిని చేపట్టనున్నారు. ఐవోసీ ఒలింపిక్ చానెల్ కమిషన్ మెంబర్‌గా బాత్రాను నియమించారు. ఐవోసీ సెషన్, ఐవోసీ ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ఐవోసీ అధ్యక్షుడికి ఈ కమిషన్ సలహాలు, సూచనలు ఇస్తుంది. గేమ్స్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తనకు మంచి బాధ్యతలు అప్పగించిన ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్కు బాత్రా కృతజ్ఞతలు […]
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ లుసానే: టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించేందుకు చివరి తేదీ వచ్చే ఏడాది జూన్ 29. ఈ లోగా అన్ని అర్హత టోర్నీలను పూర్తి చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) సూచించింది. వీలైనంత త్వరగా క్వాలిఫయింగ్ తేదీలను ప్రకటించాలని వెల్లడించింది. క్వాలిఫయింగ్ డ్రాఫ్ట్ ను రూపొందించడానికి సాయం చేయాలని సూచించింది. ‘అంతర్జాతీయ సమాఖ్యల క్యాలెండర్ లో టోర్నీల తేదీలు, వేదికలపై స్పష్టత లేదు. అందుకే వీలైనంత త్వరగా టోర్నీలు నిర్వహించాలి. తేదీలు, వేదికలను […]