Breaking News

INDIRAMMA

ఇందిరమ్మ ఇస్తే కేసీఆర్ గుంజుకుంటుండు

ఇందిరమ్మ ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటుండు

ఉద్దండాపూర్ గ్రామస్తులకు న్యాయం చేయాలి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రైతులతో ముఖాముఖి సారథి న్యూస్​, జడ్చర్ల: నాటి ఇందిరమ్మ ప్రభుత్వం దళిత, గిరిజన పేదప్రజలకు భూములు ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో పర్యటించారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దండాపూర్ గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని […]

Read More
ఒరిజినల్​ఇళ్లపట్టాలు ఇవ్వాలి

ఒరిజినల్ ​ఇళ్లపట్టాలు ఇవ్వాలి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు హౌసింగ్ కార్పొరేషన్ లో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం నగర కార్యదర్శి టి.రాముడు డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లు లేని పేదల సొంతింటి కల నెరవేరాలని సీఎం జగన్​30లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అభినందిస్తూ, ఇంకా చాలా మంది అర్హులైన పేదలు ఉన్నారని గుర్తుచేశారు. ఎంఏ గఫూర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2006 నుంచి 2009 […]

Read More