Breaking News

ICDS SCHEME

బాలింతలు, గర్భిణులు జరభద్రం

సారథి న్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో బాలింతలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్​ జిల్లా గంగాధర ఐసీడీఎస్​ ప్రాజెక్ట్​ అధికారి కస్తూరి సూచించారు. శనివారం ఆమె వెదిర గ్రామ పరిధిలోని కొనరావుపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలింతలకు, గర్భిణులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వంచ పద్మ, వైద్య సిబ్బంది శ్రీలత, సరోజన తదితరులు పాల్గొన్నారు.

Read More
బాలింతల ఆరోగ్యానికి భరోసా

బాలింతల ఆరోగ్యానికి భరోసా

‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకానికి శ్రీకారం ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’కి విశేష స్పందన సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాన్న సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకాన్ని సెప్టెంబర్‌ 1న ప్రారంభించనున్నారు. గతంలో గిరిజనులకు మాత్రమే వర్తించే ఈ పథకం ఇక నుంచి అందరికీ వర్తించనుంది. పథకంలో భాగంగా రాగిపిండి కేజీ, బెల్లం 250 గ్రాములు, చిక్కి 250 గ్రాములు, ఎండు ఖర్జూరం 250 గ్రాములు, సజ్జ లేదా […]

Read More