Breaking News

HARIKA

మెహబూబ్​ ఎలిమినేషన్​.. టాస్క్​లో ఓవరాక్షనే కారణం!

బిగ్​బాస్​ సీజన్​ 4 ఈ వారం కొంత ఆసక్తికరంగా సాగింది. అయితే ఈ వారం హౌస్​నుంచి మెహబూబ్​ బయటకు వెళ్లిపోనున్నట్టు సమాచారం. ఇటీవల హౌస్​లో నిర్వహించిన ఉక్కు హృదయం టాస్క్​లో మెహబూబ్​ ఓవరాక్షన్​ చేయడంతో ప్రేక్షకులు అతడికి తక్కువ ఓట్లు వేశారట. దీంతో మెహబూబ్​ ఈ వారం ఎలిమినేట్​ అవుతున్నట్టు టాక్​. ఈ వారం మోనాల్, లాస్య, దేవి, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, హారికలు ఎలిమినేషన్​కు నామినేట్​ అయ్యారు. అయితే గత వారం వరకు మెహబూబ్​పై […]

Read More

వోటింగ్​లో వీక్​.. సూర్యకిరణ్​ అవుట్​

బిగ్​బాస్​- 4 హౌస్​ నుంచి ఫస్ట్ బయటకు వెళ్లేది తమిళదర్శకుడు సూర్యకిరణే అని సమాచారం. ఎలిమినేషన్​కు నామినేట్​ అయిన వాళ్లలో అతి తక్కువ మార్కులు ఉండటంతో బిగ్​బాస్​ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సారి బిగ్​బాస్​లో చాలా మంది కొత్తమొఖాలు కావడంతో ప్రేక్షకులు కూడా చాలా బోర్​గా ఫీలవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చేవారం ఇద్దరు కమెడియన్లు హౌస్​లోకి వైల్డ్​కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హౌస్​లో చాలామందికి తెలుగు మాట్లాడకపోవడంతో ప్రేక్షకులు చాలా ఇబ్బందిపడుతున్నారట. ప్లాప్​ […]

Read More

తారక్​తో యంగ్​ హీరో ఫైట్​

ఆర్​ఆర్​ఆర్​ తర్వాత త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో జూనియర్​ ఎన్టీఆర్​ నటించబోయే చిత్రంలో యంగ్​ హీరో మంచు మనోజ్​ విలన్​గా నటించనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్​ ఆర్ట్స్​, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. ఇప్పటికే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ భారీ హిట్​ను అందుకున్నది. ఇప్పుడు రెండో సినిమా […]

Read More