రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్ కలకత్తా నైట్ రైడర్స్ ఓటమి అబుదాబి: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా కలకత్తా నైట్‌రైడర్స్(కేకేఆర్)పై 49 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఘనవిజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉండగా, 146 పరుగుల వద్దే కేకేఆర్ చేతులేత్తేసింది. తొలుత టాస్ గెలిచిన కలకత్తా నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్ 80(54 బాల్స్‌లో 6 సిక్స్‌లు, మూడు ఫోర్ల) చేశాడు. సూర్యకుమార్‌యాదవ్28 […]
ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన ప్రేయసి, కాబోయే భార్య నటాషా గర్భవతి అని ప్రకటించాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఎంగేజ్మెంట్ తంతును ముగించిన హార్దిక్ త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నానని తెలిపాడు. గర్భంతో ఉన్న తన భార్యతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘నేను, నటాషా కొత్త అంకంలోకి అడుగుపెడుతున్నా. సాఫీగా సాగుతున్న మా ప్రయాణం మరింత మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. మా జీవితాల్లోకి […]