సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీగా పదోన్నతి పొందిన సందర్భంగా గురుకులాల స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘జ్ఞానసమాజ నిర్మాణంలో మీ కృషి చాలా గొప్పది. మీరు మున్ముందు మరిన్ని పదవులు చేపట్టాలి.. జ్ఞానసమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రతి ఇంటిలో జ్ఞానజ్యోతులు వెలిగిద్దాం. మీ కలలను సాకారం చేస్తాం’ అని స్వాములు అన్నారు. ఆయన వెంట […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్‌లో చేరేందుకు ఇంటర్మీడియట్ సెకండియర్ స్టూడెంట్స్‌కు TGUGCET(2020-21) నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఆన్లైన్లో పొందుపరిచారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కింది తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని గురుకుల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సంప్రదించాలని సూచించారు. కౌన్సెలింగ్ తేదీలు–బీఎస్సీ(ఎంపీసీ), జూన్ 25, 26 తేదీలు..–బీఎస్సీ(ఎంఎస్సీఎస్)/బీఏ(హెచ్ఈపీఏ), బీకామ్(కంప్యూటర్), జూన్ 27, 28,29 తేదీలు.–బీఎస్సీ(బీజెడ్సీ), బీఎస్సీ(ఎంపీసీఎస్), బీఎస్సీ(ఎన్డీజడ్సీ), […]
సారథి న్యూస్, హైదరాబాద్: సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల్లో ఇంటర్మీడియట్, 6, 7, 8 తరగతుల్లో అడ్మిషన్ల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ కింద లింక్ ద్వారా తెలుసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష (TGUGCET – 2020) ఫలితాలను విడుదల చేశారు. సీట్లను కూడా కేటాయించారు. ఈ కింద పేర్కొన్న వెబ్సైట్ ద్వారా చూసుకోచ్చు.http://www.tswreis.in
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ.. కరోనా వైరస్ కట్టడి చర్యలపై గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ […]