Breaking News

GOUDS CASTE

గీత కార్మికుడి కుటుంబానికి సాయం

గీత కార్మికుడి కుటుంబానికి సాయం

సారథి న్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గీత కార్మికుడి కుటుంబానికి సింగపూర్​లో ఉంటున్న గౌడ కులస్తులు ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకెళ్తే.. మండలంలోని గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన ముంజ సాంబయ్యగౌడ్ (62) ఈనెల 23న కులవృత్తిలో భాగంగా కల్లు గీసేందుకు తాటివనానికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయాన్ని సోషల్​ మీడియా ద్వారా సింగపూర్ లో ఉంటున్న గౌడ కులస్తులు తెలుసుకుని బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తమ […]

Read More