టీబీలేని తెలంగాణగా మారుద్దాం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అవేర్ గ్లెనిగల్ గ్లోబల్ దవాఖానలో వరల్డ్ టీబీ డే ఉత్సాహంగా ‘3 కే వాక్‌థాన్’ అవగాహన ర్యాలీ సారథి న్యూస్, హైదరాబాద్: క్షయవ్యాధిని నిర్మూలిద్దాం.. 2025 లోపు టీబీలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయవ్యాధి దినం) ను పురస్కరించుకుని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బైరామల్‌గూడ అవేర్ గ్లెనిగల్ గ్లోబల్ దవాఖాన ఆధ్వర్యంలో ‘3కె […]