లక్నో: మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఇటీవల పోలీసులు ఎన్కౌంటర్లో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడి పోస్ట్‌మార్టం అనంతరం పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వికాస్‌దూబే బుల్లెట్ల గాయాలతో అయిన రక్తస్రావంతోతో చనిపోయాడాని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. కాన్పూర్‌లో జూలై 10న జరిగిన ఎన్కౌంటర్లో దూబే మృతిచెందాడు. దూబేను కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా కారు బోల్తాపడిందని.. ఈక్రమంలో అతడు పారిపోయేందుకు యత్నిస్తుండగా ఎన్కౌంటర్ చేశామని పోలీసులు చెప్పారు. అంతకుముందు తనను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ఎనిమిది […]
లక్నో: యూపీలో ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హత్యచేసిన గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ప్రధాన అనుచరుడు అమర్దూబేను పోలీసులు కాల్చిచంపారు. ఉత్తర్‌ప్రదేశ్ హమీర్పూర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లారు. దీంతో అతడు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అమర్ హతమయ్యాడని ఆరాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్‌కుమార్ వెల్లడించాడు. అమర్దూబేపై రూ.25 వేల రివార్డు ఉంది. […]