సారథి న్యూస్, నిజాంపేట: గంగపుత్రులకు మంత్రి శ్రీనివాస్యాదవ్క్షమాపణ చెప్పాలని సంఘం నేతలు డిమాండ్చేశారు. తమ వృత్తిని ముదిరాజ్ కులస్తులకు అప్పగించే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో గంగపుత్ర యువత, గంగపుత్రుల్లో ఉన్న మేధావి వర్గాలతో చర్చించి ఒక కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే చెరువులు, కుంటలు గంగపుత్రుల చేతుల్లోనే ఉండేవని గుర్తుచేశారు. ముదిరాజ్ ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే […]