సామాజిక సారథి, హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా కార్పొరేట్ హాస్పిటల్ ఏఐజీ(ఏషియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ)లో చేరడం ప్రభుత్వానికి సిగ్గుచేటని జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి విమర్శించారు. అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించాల్సింది పోయి ప్రజల సొమ్ముతో కార్పొరేట్ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ డాక్టర్లను అవమానించడమే అవుతుందన్నారు. ఈ […]
ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చూపించుకోవాలి కరోనా నుంచి ప్రజలే తమను తాము కాపాడుకోవాలి గాంధీ ఆస్పత్రిని సందర్శించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పాజిటివ్ వచ్చిన ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. గచ్చిబౌలి టిమ్స్ ను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతమైన చర్చ నడుస్తోంది. భవనాల కూల్చివేతలతో రూ.వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందంటూ విపక్షాలు నెత్తినోరూ మొత్తుకుంటున్నాయి. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి మరో రూ.500 కోట్లు కావాలని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. దీనిపై మేధావులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ వారి మాటలేవీ సర్కారు చెవికెక్కడం లేదు సరికదా.. మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎదురుదాడి చేయడాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు.మంత్రులు ఏమన్నారంటే..మంత్రులు […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వారియర్స్‌లో ప్రధానమైన డాక్టర్లు, వైద్యసిబ్బంది ఇప్పుడు వణికిపోతున్నారు. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. వారికి రాత్రింబవళ్లు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు కూడా ఇప్పుడు వైరస్ సోకుతోంది. కరోనా బారిన పడుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. దీంతో వారితో పాటు సాధారణ జనాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. పైగా కరోనా చికిత్స చేసే డాక్టర్ల సంఖ్య ఇంకా […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఓ యువ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం వైద్యాధికారులు గ్రామానికి వచ్చి ఆయనతో కాంటాక్ట్ అయిన వారి వివరాలు ఆరాతీశారు. సదరు డాక్టర్ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కరోనా రోగులకు వైద్యచికిత్సలు అందించే వైద్యుల బృందంలో గత మూడు నెలలుగా ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోగులకు ట్రీట్మెంట్ అందించే క్రమంలో కరోనా మహమ్మారి […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మేడ్చల్–మల్కాజ్ గిరి జిల్లాలోని కాప్రామండలం కుషాయిగూడ, మల్కాజ్గిరి మండలం నేరెడ్ మెట్, ఉప్పల్ మండలంలోని రామాంతాపూర్ ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు బుధవారం ఈ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని ఆరాతీశారు. పాజిటివ్ వచ్చిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ప్రజలు బయటికి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మెడికల్, పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని […]
సారథి న్యూస్, హైదరాబాద్ : కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమవారం సాయంత్రం గాంధీ హాస్పిటల్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఇతర విభాగాల వైద్యాధికారులతో సమావేశమైంది. పాజిటివ్ కేసులకు అందిస్తున్న వైద్యసేవలు, వసతులు అందుబాటులోని శానిటేషన్స్, పారామెడికల్, సిబ్బంది, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పీపీఈలు మెడిసిన్స్ లభ్యత వివరాలు తెలుసుకున్నారు. గాంధీ హాస్పిటల్ లోని బెడ్స్, ఐసీయూలో బెడ్స్, వెంటిలేటర్లు తదితర అంశాలను వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న […]