Breaking News

FISH

భగీరథ..నీటిలో చేప పిల్లలు

భగీరథ..నీటిలో చేపపిల్లలు

సామాజిక సారథి, జోగిపేట: మిషన్ భగీరథ నీటిలో చేప పిల్లలు ప్రత్యక్షమవుతున్నాయి. గత మూడు రోజులుగా మంచినీటి కనెక్షన్ ద్వారా చేప పిల్లలు వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా, శనివారం కూడా మంచినీటిలో చేప పిల్లలు రావడంతో ఈ విషయం జోగిపేటలో దహనముల వ్యాపించింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే… సంగారెడ్డి జిల్లా  అందోలు – జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో దాదాపు 60 నుంచి 65 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారందరి […]

Read More

చేపల వేట.. ఉపాధికి బాట

సారథిన్యూస్, రామడుగు: చేపల వేట ప్రస్తుతం కొందరు యువకులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో కరీంనగర్​ జిల్లా రామడగు మండలంలోని వివిధ గ్రామాల్లోని వాగులు, చెరువులు అలుగు పారుతున్నాయి. లక్ష్మీపూర్ పంపు హౌస్ గ్రావిటీ కెనాల్ గేట్లు ఎత్తటంతో, చేపల వేట జోరుగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 నుండి 100 మంది యువకులు ఇక్కడ చేపలు పడుతున్నారు. తెల్ల చేపలు. అర్జులు, బొచ్చెలు, రవ్వులు, గురిజెలు, జెల్లలు, బొమ్మెలు తదితర చేపలు వారికి […]

Read More

ప్రజల వద్దకే చేపలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కులఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవితంలో వెలుగులు నింపాలన్న ధ్యేయంతో సీఎం కేసీఆర్​ ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారని కొనియాడారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని పశువర్ధక శాఖ డైరెక్టర్ ఆఫీసు ఆవరణలో మొబైల్ ఫిష్ అవుట్​ లెట్ ను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 […]

Read More

మృగశిర సందడి షురూ

సారథి న్యూస్, రామాయంపేట: మృగశిర ముందు రోజే ఆదివారం చేపలను చాలామంది కొనుగోలు చేశారు. మృగశిర అనగానే గుర్తుకొచ్చేది ఆ రోజున చేపలు తినడం.. సోమవారం మృగశిర కార్తె రానుంది. దీని వెనక రకరకాల కారణాలు ఉన్నాయి. మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో పిలుస్తారు. ఈ కార్తె ప్రారంభమైందంటే ఎండాకాలం మండే ఎండలు పోయి వర్షాకాలం షురూ అయినట్లు లెక్క. వరుణుడి పలకరింపుతో పొంగిపొర్లే నీటికి చెరువుల్లో ఎగిసిపడే […]

Read More