Breaking News

FIRSTLOOK

జోంబీరెడ్డి ఫస్ట్​లుక్​ భయానకం

‘జోంబీరెడ్డి’ ఫస్ట్​లుక్​ భయానకం

యువ దర్శకుడు ప్రశాంత్​ వర్మ విభిన్నకథాంశంతో ‘జోంబీరెడ్డి’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్​ సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. థ్రిల్లింగ్, హారర్ జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినట్టు ప్రశాంత్​ తెలిపారు. ప్రశాంత్​ వర్మ గతంలో నాని నిర్మాణ సారథ్యంలో ‘అ’ అనే ఓ సినిమాను తీశారు. నిత్యమీనన్​, కాజల్​ అగర్వాల్​, అవసరాల శ్రీనివాస్​, రెజినా ముఖ్య పాత్రలు […]

Read More
విల్లు ఎక్కుపెట్టిన పౌరుషం

విల్లు ఎక్కుపెట్టిన పౌరుషం

నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫస్ట్ లుక్​ను సోమవారం విడుదల చేశారు. కేతికశర్మ హీరోయిన్. నారాయణదాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్​రావు, శరత్ మరార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగశౌర్య కెరీర్​లో ఇది 20వ సినిమా. అయితే నిర్మాతల్లో ఒకరైన నారాయణదాస్ కె.నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ లుక్​ను ఆవిష్కరించారు. ‘అశ్వత్థామ’ సినిమాతో మాస్ ఇమేజ్​కు మారిన నాగశౌర్య ఈ […]

Read More
పాఠాలు నేర్పే పంతులమ్మ

పాఠాలు నేర్పే పంతులమ్మ

ఏ పాత్రకైనా ఇట్టే సూటైపోతుంది కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ‘అల వైకుంఠ పురములో’ తర్వాత పూజా ప్రభాస్ సినిమా ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఇటీవలే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్​లుక్​ను కూడా రివీల్ చేశారు చిత్ర బృందం. ఫస్ట్ లుక్​లో ప్రభాస్, పూజా రొమాంటిక్ లుక్​కు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ లుక్​లో హీరోతో పాటు హీరోయిన్ కూడా రివీల్ చేయడంతో సినిమాలో పూజా పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఎక్కువే అని అర్థమైంది. […]

Read More
ప్రభాస్​..ఫస్ట్ లుక్ ఆతృత

ప్రభాస్​.. ఫస్ట్ లుక్ ఆతృత

వరల్డ్ వైడ్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. అయితే టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ చేయకుండా.. సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా ప్రబాస్ డైహార్డ్ ఫ్యాన్స్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్నారు చిత్ర టీమ్ […]

Read More