Breaking News

DRUG

మెక్సికోలో కాల్పులు.. 24 మంది మృతి

మెక్సికోలో కాల్పులు.. 24 మంది మృతి

మెక్సికో: మెక్సికోలోని ఇరాపుయాటో సిటీలో బుధవారం కాల్పుల కలకలం రేగింది. రీహాబిటేషన్‌ సెంటర్‌‌లో ఒక వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 24 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు.. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. లోకల్‌గా డ్రగ్స్‌ వ్యాపారం చేసేవవాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి.. రక్తంతో సంఘటనా స్థలం భయానకంగా […]

Read More
డెక్సామెథసోన్‌కు పర్మిషన్​

డెక్సామెథసోన్‌కు పర్మిషన్​

న్యూఢిల్లీ: కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ చేసేందుకు లోకాస్ట్‌ స్టిరాయిడ్‌ డ్రగ్‌ డెక్సామెథసోన్‌ ను వాడేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ రివైజ్‌డ్‌ వర్షన్‌ ఆఫ్‌ ‘క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొటోకాల్‌: కోవిడ్‌ –19’ డాక్యుమెంట్‌ను పబ్లిష్‌ చేసింది. వ్యాధి, తీవ్ర లక్షణాలతో బాధపడేవారికి ప్రాణవాయువు అవసరం, అధికా ఇన్‌ఫ్లమేటరీ (మంట) ఉన్నవారికి డెక్సామెథసోన్‌ వాడొచ్చని తెలిపింది. డెక్సామెథసోన్‌ స్టెరాయిడ్‌ను 1960 నుంచి ఉపయోగిస్తున్నారు. ఇన్‌ఫ్లమేషన్‌ లక్షణాలను తగ్గించేందుకు, ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల వచ్చే వ్యాధులు, కొన్ని […]

Read More