ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి: కేకే గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ఎంపీల నిరసన ప్రదర్శన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకురావాలని టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణతో రైతులకు భద్రత ఉంటుందని, తెలంగాణలో పండిన ధాన్యాన్ని తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద […]