సారథి న్యూస్, మానవపాడు: సినీ హీరోలు, దర్శకులపై అభిమానులకు ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు. సాధారణంగా పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్లు, వస్ర్తాలను పంపిణీ చేయడం పరిపాటి. అయితే ఓ సినీ డైరెక్టర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫ్యాన్స్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. రూపాయికే క్వార్టర్ మద్యం అందజేసి.. అన్నదానం చేసి తమ అభిమానం చాటుకున్నారు. సినీ డైరెక్టర్ ఎన్.శంకర్ పెళ్లిరోజు వేడుకను అభిమానులు ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో […]