Breaking News

DHONI

ధోనీకి ఆ హక్కు ఉంది

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్. ధోనీ రిటైర్మెంట్ విషయం మరోసారి చర్చకు వస్తున్న వేళ.. భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టెన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్​లో ఎంతో సాధించిన మహీకి.. ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసన్నాడు. ఇందులో ఎవరూ బలవంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. తన వీడ్కోలు విషయంలో నిర్ణయం తీసుకునే హక్కును అతను సంపాదించుకున్నాడని స్పష్టం చేశాడు. ‘ధోనీ అద్భుతమైన క్రికెటర్‌. అతని మేధస్సు, ప్రశాంతత, పవర్, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం […]

Read More

ధోనీలో ఆ కసి లేదు

న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లాండ్​తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్​లో భారత్ జట్టు గందరగోళంగా ఆడిందని ఆల్​ రౌండర్​ బెన్ స్టోక్స్ అన్నాడు. లక్ష్యఛేదనలో సూపర్ ఫినిషర్ ధోనీలో కసి కనిపించలేదన్నాడు. ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్ 337/7 స్కోరు చేస్తే.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడింది. ‘ఈ మ్యాచ్​ మొత్తంలో ధోనీ, జాదవ్ బ్యాటింగ్ వింతగా అనిపించింది. ఈ ఇద్దరిలో ఏమాత్రం కసి కనిపించలేదు. భారీ సిక్సర్ల కొట్టాల్సిన సమయంలో సింగిల్స్ తీయడంపై దృష్టిపెట్టారు. 11 ఓవర్లలో 112 […]

Read More

ధోనీని గుర్తుకు తెస్తాడు

వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్​ కింగ్స్​కు పోటీ ఇవ్వగల జట్టు ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్​ రాకతో మరింత బలంగా తయారైన ముంబై.. నాలుగుసార్లు టైటిల్స్​ను కూడా కొల్లగొట్టింది. అయితే కెప్టెన్సీ విషయంలో కొన్నిసార్లు రోహిత్.. ధోనీని గుర్తుకు తెస్తాడని వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా అన్నాడు. కొన్ని లక్షణాలు అచ్చం మహీని పోలి ఉంటాయన్నాడు. ‘ప్రశాంతత, ఆటగాళ్లకు ప్రేరణ కల్పించడంలో ధోనీలాగా వ్యవహరిస్తాడు. కెప్టెన్సీ కూడా […]

Read More

ధోనీ.. నంబర్​వన్​

మాజీ బ్యాట్స్​ మెన్ మహ్మద్ కైఫ్ న్యూఢిల్లీ: టీమిండియాలోకి ఎంతమంది వికెట్​ కీపర్లు వచ్చినా.. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ బ్యాట్స్​ మెన్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఫిట్​ నెస్, కీపింగ్ విషయంలో అతన్ని తలపించేవారు లేరన్నాడు. అందుకే ఇప్పటికీ మహీయే నంబర్​వన్​ కీపర్ అని చెప్పాడు. ‘ఐపీఎల్​తో పునరాగమనం చేద్దామని ధోనీ భావించాడు. కానీ అది వాయిదా పడింది. కానీ నా దృష్టిలో అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ధోనీ […]

Read More
ధోనీ నా గురువు

ధోనీ నా గురువు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోనీ తన గురువు అని వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. యంగ్ ప్లేయర్లకు సాయం చేయడంలో మహీకి ప్రత్యేక పద్ధతి ఉందన్నాడు. సమస్య పరిష్కారానికి చాలా మార్గాలు సూచిస్తాడన్నాడు. ‘ధోనీ నా గురువు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏ సందేహం వచ్చినా నేను ముందు మహీ బాయ్​ కి ఫోన్ చేస్తా. అయితే నా సమస్యకు పూర్తి పరిష్కారం చూపకుండానే అనేక మార్గాలు […]

Read More
సచిన్, ధోనీని చూసి నేర్చుకో

సచిన్, ధోనీని చూసి నేర్చుకో

న్యూఢిల్లీ: మైదానం లోపలా, వెలుపలా ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలో లెజెండరీలు సచిన్, ధోనీ, కోహ్లీని చూసి నేర్చుకోవాలని పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్​ కు అతని సోదరుడు కమ్రాన్ అక్మల్ సూచించాడు. ‘ఉమర్​ కు నేనిచ్చే సలహా ఒక్కటే. నిజంగా తప్పు చేసి ఉంటే దానిని నుంచి పాఠం నేర్చుకోవాలి. జీవితమన్నాక చాలా ఆటంకాలు ఎదురవుతాయి. సచిన్, ధోనీ, కోహ్లీ లాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. కోహ్లీని తీసుకుంటే ఐపీఎల్ ప్రారంభంలో ఒకలా ఉండేవాడు. ఆ […]

Read More
ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేం: కేఎల్ రాహుల్

ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేం: కేఎల్ రాహుల్

ముంబై: వికెట్ల వెనకాల కీపింగ్‌లో మాజీ కెప్టెన్‌ ధోనీని అందుకోవడం చాలా కష్టమని కేఎల్‌ రాహుల్‌ అభిప్రాయపడ్డాడు. మహీ ఫ్యాన్స్‌ అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని వాటిని అధిగమించాలనుకోవడం చాలా ఒత్తిడితో కూడుకున్నదని చెప్పాడు. 2014లో టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ధోనీ.. అప్పటి నుంచి లిమిటెడ్‌ ఓవర్స్‌ క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. అయితే లాస్ట్‌ ఇయర్‌ వరల్డ్ కప్ తర్వాత ఆటకు దూరంగా ఉండడంతో.. ఈ ఏడాది జనవరిలో ఆసీస్‌, న్యూజిలాండ్‌ సిరీస్‌ లో రాహుల్‌ […]

Read More