Breaking News

DFO

అడవిలో అగ్గిరాజుకుంటే ముప్పే

అడవిలో అగ్గిరాజుకుంటే ముప్పే

సారథి న్యూస్, ములుగు: వేసవికాలంలో అడవిలో అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. వేసవిలో ఏర్పడే కార్చిచ్చు ద్వారా అడవులు, వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రణాళికలు రూపొందించామని స్పష్టంచేశారు. నాలుగు డివిజన్ల పరిధిలోని 14 అటవీక్షేత్రాల్లో కంపార్ట్​మెంట్ల వారీగా ఫైర్ లైన్స్ ఏర్పాటు పనులు చకచకా కొనసాగుతున్నాయి వెల్లడించారు. అగ్నిప్రమాదాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా ప్రతి అటవీక్షేత్రం పరిధిలో ఐదుగురు ప్రత్యేక సభ్యులతో క్విక్ రెస్పాన్స్ టీం […]

Read More
చల్వాయి నర్సరీని పరిశీలించిన డీఎఫ్వో

చల్వాయి నర్సరీని పరిశీలించిన డీఎఫ్ వో

సారథి న్యూస్, వాజేడు: పస్రా ఫారెస్ట్​రేంజ్ పరిధిలో ఉన్న చల్వాయి నర్సరీ కేంద్రాన్ని గురువారం ములుగు డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు చేశారు. అనంతరం లక్నవరంలోని ఎకో పార్క్ ను సందర్శించిన డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి సిబ్బందిని ఫుడ్ కోర్ట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం లక్నవరంలోని వాచ్ టవర్ […]

Read More
వన్యప్రాణులకు రక్షణ

వన్యప్రాణులకు రక్షణ

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లోని పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ తో కలిసి వన్యప్రాణులకు కల్పించిన వసతులను పరిశీలించారు. అనంతరం దోమలపెంట గెస్ట్ హౌస్ లో అటవీ అధికారులతో సమీక్షించారు. ఇటీవల అమెరికాలోని బ్రాంగ్జ్‌ జూపార్క్ లో నాలుగేళ్ల పులికి వైరస్‌ సోకిన నేపథ్యంలో అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమలలో […]

Read More