Breaking News

DEEPIKA

డ్రగ్స్​ డీలర్ల అరెస్ట్​

డ్రగ్స్​ డీలర్ల అరెస్ట్​

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికేసు విచారణలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ లను ఎన్సీబీ అధికారులు విచారించారు. వీరితో పాటు దీపికా మేనేజర్ కరిష్మా కపూర్ ఫ్యాషన్ డిజైనర్ […]

Read More

దీపికాను ఇరికించిన వాట్సాప్​గ్రూప్​

బాలీవుడ్​ డ్రగ్స్​ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రియా చక్రవర్తి 78 మంది పేర్లు చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసులో రకుల్​ ప్రీత్​సింగ్​, సారా అలీఖాన్​, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్​, నమ్రతా శిరోద్కర్​ పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ ఎన్​సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం రకుల్​ ప్రీత్​సింగ్ ఎన్​సీబీ ( నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో) ఎదుట హాజరైంది. మరోవైపు దీపికా పదుకొనే మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​ను శుక్రవారం ఎన్​సీబీ ప్రశ్నించింది. ఆమె ఎన్​సీబీకి […]

Read More

డ్రగ్స్​కేసులో దీపికా, శ్రద్ధా పేర్లు..

బాలీవుడ్​లో డ్రగ్స్​కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్​ల పేర్లు వినిపిస్తున్నాయి. వారికి కొందరు ఏజెంట్లు కోడ్​నేమ్​లతో డ్రగ్స్​ను విక్రయించినట్టు ఏన్​సీబీ విచారణలో తేలిందట. త్వరలోనే వారికి ఎన్​సీబీ నోటీసులు జారీచేయనుందట. ఈ మేరకు జాతీయమీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రకుల్​ ప్రీత్​సింగ్, సారా అలీఖాన్​ పేర్లు వినిపించాయి. అయితే ఈ కేసులో మీడియాలో తనపేరు రాకుండా చూడాలని రకుల్​ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన […]

Read More