చెన్నై: షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీపై కామెంట్స్ చేసిన కేసులో డీఎంకే రాజ్యసభ మెంబర్ ఆర్‌ఎస్ భారతిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చెన్నైలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. సిటీ కోర్టులో హాజరుపరచగా జులై 1 వరకు కోర్టు ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేయడంతో ఆయనను రిలీజ్ చేసినట్లు చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం చేసిన అవినీతిని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నందునే అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారని భారతీ ఆరోపించారు. ఫిబ్రవరిలో డీఎంకే పార్టీ మీటింగ్‌లో […]