Breaking News

DAMODARA RAJANARSIMHA

దామోదర రాజనరసింహను కలిసిన కాంగ్రెస్​ కార్యకర్తలు

కాంగ్రెస్​ను బలోపేతం చేద్దాం

సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్రంలో కాంగ్రెస్​పార్టీని బలోపేతం చేద్దామని కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో చాప్టా(కే)గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్​ కార్యకర్తలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాజనరసింహ మాట్లాడారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు.

Read More