Breaking News

CPI

కార్మికులు ఏకం కావాలె

కార్మికులు ఏకం కావాలె

– సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి సృజన్ సారథి న్యూస్​, రామడుగు: సంఘటిత, అసంఘటిత కార్మికులు ఏకమై పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడా సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంతో పాటు చిప్పకుర్తి, దేశ రాజ్ పల్లి, గుండి, గోపాల్​ రావుపేట గ్రామాల్లో కార్మిక జెండాను ఎగరవేశారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్  వలస కార్మికులపై తీవ్రప్రభావం చూపిందన్నారు. వలస కార్మికులను […]

Read More
పేదలను ఆదుకోవాలి

పేదలను ఆదుకోవాలి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వేళ పేదలను ఆదుకోకుండా  కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీచేయడం ఏమిటని సీపీఐ మహబూబ్​ నగర్​ జిల్లా కార్యదర్శి పరమేష్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.అంతకుముందు మే డే వేడుకల్లో పాల్గొన్నారు. జర్నలిస్టులకు రూ.15వేలు ఇవ్వాలని, పేదలకు నేరుగా రూ.1500 ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మకాం రామ్మోహన్, బాలకిషన్, విల్సన్, హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
రైతులను ఆదుకోండి: సీపీఐ

రైతులను ఆదుకోండి: సీపీఐ

రైతులను ఆదుకోండి: సీపీఐ సీపీఐ జిల్లా కార్యదర్శి  తాండ్ర సదానందం మాట్లాడుతూ.. సారథి న్యూస్​, గోదావరిఖని(పెద్దపల్లి):ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ నారాయణను కలిపి వినతిపత్రం అంజదేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి  తాండ్ర సదానందం మాట్లాడుతూ.. పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలంటే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంటా వేసిన వెంటనే రసీదు ఇవ్వాలని, రైస్​ మిల్లర్ల […]

Read More