Breaking News

COVISHIELD

పెద్దగొల్లగూడెంలో కరోనా వ్యాక్సినేషన్​

పెద్దగొల్లగూడెంలో కరోనా వ్యాక్సినేషన్​

సారథి, వాజేడు: ఆదివారం ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం పంచాయితీలో కరోనా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. మొదటిగా గ్రామ సర్పంచ్​ జజ్జరి మేనక, ఉపసర్పంచ్ దేవమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బీరబోయిన పార్వతి వ్యాక్సిన్​ తీసుకున్నారు. ప్రజలెవరూ టీకాపై అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని సర్పంచ్​ మేనక సూచించారు.

Read More
కరోనా వ్యాక్సిన్​ వచ్చేసింది..

కరోనా వ్యాక్సిన్ ​వచ్చేసింది..

సారథి న్యూస్, మెదక్: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ మన చెంతకు వచ్చేసింది. శనివారం మెదక్ ​జిల్లా ప్రధాన ఆస్పత్రిలో మొదటి ప్రాధాన్యతగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్-19 టీకా వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​ హేమలత శేఖర్​గౌడ్ ​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ మీట్ లో పాల్గొన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనాను నియంత్రించేందుకు టీకా వేసే కార్యక్రమం ప్రారంభించుకోవడం అద్భుతమని అన్నారు. ఇమ్యునిటీని పెంచే […]

Read More
రూ.80వేల కోట్లు ఉన్నాయా..?

రూ.80వేల కోట్లు ఉన్నాయా..?

దేశంలో క‌రోనా టీకాల‌కు అ‌‌య్యే ఖ‌ర్చు కేంద్రాన్ని ప్రశ్నించిన‌ సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో న్యూఢిల్లీ : దేశంలో నానాటికీ విజృంభిస్తున్న క‌రోనాను అంత‌మొందించ‌డానికి దేశీయంగా ప‌లు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ప్రజలందరికీ క‌రోనా వ్యాక్సిన్ అందించ‌డానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? టీకా వ‌చ్చినా అది ముందుగా ఎవ‌రికి ఇవ్వాలి..? ప‌ంపిణీ ఎలా..? దానికోస‌మ‌య్యే ఖ‌ర్చు..? అనేదానిపై చ‌ర్చోప‌చర్చలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అద‌ర్ పూనావల ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు […]

Read More