సామాజిక సారథి, మందమర్రి(మంచిర్యాల): మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూతనందించిదని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు మనకు దైవంతో సమానమని మానసికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలకి తోచినంత సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే సింగరేణి సంస్థ ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, వారిని పర్యవేక్షిస్తున్నందుకు సింగరేణి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అకినపల్లి సురేష్, బద్రి సతీష్, కిరణ్ […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు నాలుగు విడతల్లో రూ.75వేల ఆర్థికసాయం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు.