సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ చందన దీప్తి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా జిల్లా నలుమూలల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 17 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వారితో జిల్లా ఎస్పీ చందన దీప్తి నేరుగా మాట్లాడి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లకు, ఎస్ఐలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండలం మాడాపూర్ […]