అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్: ఇండియా, చైనా మధ్య బోర్డర్లో తలెత్తిన గొడవను క్లియర్ చేసేందుకు తాను సిద్ధమని, దాని కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోడీ ఈ విషయంపై మాట్లాడే మూడ్‌లో లేరని ఆయన చెప్పారు. గురువారం ఆయన వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. లద్దఖ్లోని ప్యాంగాంగ్ లేక్ ఏరియాలో చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. […]