సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసినట్టు సమాచారం. ఈ మేరకు వారు ఏ విషయాలపై మాట్లాడుకుని ఉంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు ఇటీవల గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేంద్రప్రభుత్వం రాజధానుల విషయంలో జోక్యం చేసుకుంటుందని, గవర్నర్ ఈ బిల్లును ఆమోదించబోరని వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ […]
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన రాజకీయ ప్రముఖులు పడుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అమిత్ షా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.