Breaking News

CAPITAL CITIES

మిన్నంటిన సంబరాలు

మిన్నంటిన సంబరాలు

సారథి న్యూస్, కర్నూలు: పోరాటం.. ఆందోళన.. ఉద్యమానికి తోడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉక్కు సంకల్పంతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మూడు రాజధానుల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారని ఎంపీ సంజీవ్‌ కుమార్‌, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ పునరుద్ఘాటించారు. న్యాయరాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, పరిపాన కేంద్రంగా విశాఖపట్నంను ప్రకటించినందుకు శనివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పెద్దసంఖ్యలో పటాకులు కాల్చారు. కళాకారులు డప్పు దరువులు, కోలాటం […]

Read More
ఏపీ మూడు రాజధానులకు ఓకే

ఏపీ మూడు రాజధానులకు ఓకే

గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్​ సీఆర్డీఏ రద్దు బిల్లుకు పచ్చజెండా సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు ఇక అడుగులు పడినట్టే.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఓకే చెప్పారు. అలాగే, సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. దీన్ని […]

Read More