Breaking News

CAPITAL

బీరట్​లో పేలుళ్లు

భారీ పేలుళ్లు.. 78 మంది మృతి

బీరుట్​: లెబనాన్​ రాజధాని బీరుట్​లో జరిగిన భారీపేలుడులో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీఎత్తున నిలువుఉంచిన అమ్మోనియం నైట్రేట్​ పేలండం వల్ల ఆ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పలు భవనాలు కుప్పకూలాయి. అనేకమంది గల్లంతైనట్టు సమాచారం. కొందరు శిథిలాల మధ్య చిక్కుకున్నారని లెబనాన్​ అధికారిక వర్గాలు తెలిపాయి. భారీ ఆస్తినష్టం సంభవించినట్టు సమాచారం. కాగా ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక, ఉగ్రవాదుల పనా అన్నకోణంలో దర్యాప్తు జరుగుతున్నది. బీరుట్​లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎంతమంది మరణించారన్న […]

Read More
రాజధాని మార్పు అప్రజాస్వామికం

ప్రభుత్వ నిర్ణయంపై పవన్​ ఫైర్​

సారథిన్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాజధాని వికేంద్రీకరణకు ప్రజామోదం లేదని జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ విమర్శించారు. సీఎం జగన్​ ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఆదివారం జనసేన పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ ప్రతినిధులతో పవన్​ కల్యాణ్​ టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతిలో అవినీతి జరిగితే విచారణ జరిపి దోషులను శిక్షించాలి. అంతే కానీ రాజధానిని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారగానే రాజధానులు […]

Read More