సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోవిడ్ బాధితుల కోసం ఓ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాల్‌సెంటర్ ద్వారా కోవిడి పాజిటివ్ బాధితులు హోం ఐసోలేషన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై అవగాహన కల్పించనున్నారు. 18005994455 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్చేసి సూచనలు పొందవచ్చు. వ్యాధి తీవ్రత సాధారణంగా ఉన్నవారికి 17 రోజులపాటు నిపుణులు ఫోన్లో సూచనలు ఇస్తారు. లక్షణాలు అధికంగా ఉన్నవారికి టెలీ మెడిసిన్ కన్సల్టేషన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తారు. రెండువిడుతల్లో సుమారు 200 మంది ప్రతినిధులు […]