సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత సాగు పద్ధతిలో ఈ సారి వానాకాలం పంటలు వేసిన రైతులను రాష్ట్ర కేబినెట్ అభినందించింది. నియంత్రిత పద్ధతిలో సాగువిధానం వ్యవసాయ రంగంలో గొప్ప విప్లవానికి నాంది అని, ప్రభుత్వం చెప్పింది తమకోసమే అని రైతులు గ్రహించడం వారి చైతన్యానికి నిదర్శనమని కేబినెట్ అభిప్రాయపడింది. బుధవారం సీఎం కేసీఆర్అధ్యక్షతన సమావేశమైన కేబినెట్తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు వనరులు.. వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన […]