రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదు తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలి కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది. మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగంపై కేబినెట్ సమగ్రంగా చర్చించింది. రైతాంగం క్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను సమగ్రంగా చర్చింది.– కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే […]
తెలంగాణ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు ఐటీ కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిర్మాణ సంస్థలు ప్రతిపాదించిన డిజైన్లను ఆమోదించింది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్ ఐపాస్ చట్టం […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆగస్టు 5న (బుధవారం) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. నూతన సెక్రటేరియట్ నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల నిర్వహణ, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.