Breaking News

CABINET

30 దాకా సెలవులు

30 దాకా సెలవులు

కరోనా నేపథ్యంలో సర్కారు నిర్ణయం 16న ముగిసిన సంక్రాంతి హాలీ డేస్​ మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా విద్యాసంస్థలకు పొడిగింపు మెడికల్​కాలేజీలకు మినహాయింపు సెలవులు రద్దుచేయాలని ఉపాధ్యాయ, ప్రైవేట్​స్కూళ్ల యాజమాన్యాల డిమాండ్​ పిల్లల చదువులపై పేరెంట్స్​ఆందోళన సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. మెడికల్​కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు 16వ […]

Read More
నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

సామాజిక సారథి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.

Read More
ఆంధ్రప్రదేశ్​ కేబినెట్​ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్​ కేబినెట్​ కీలక నిర్ణయాలు

జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీ ప్యాపిలిలో గొర్రెల కాపరుల శిక్షణ కేంద్రం సీఎం జగన్​ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అమరావతి: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం సెక్రటేరియట్​లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. రెండు గంటలపాటు కొనసాగిన మీటింగ్​లో పలు కీలకమైన అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటు అంశాన్ని చర్చించింది. అందుకోసం జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]

Read More