సారథి, రామడుగు: ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న భారతీయ జనతా యువమోర్చా మండల నాయకులను రామడుగు ఎస్సై నరేష్ గురువారం అరెస్ట్చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్అయిన వారిలో యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండలాధ్యక్షుడు దురిశెట్టి రమేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కార్యదర్శి బుర్ర […]
సారథి, చొప్పదండి: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపుమేరకు చొప్పదండి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొలిమికుంట గ్రామంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండలాధ్యక్షుడు మొగిలి మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భర్తీచేయాల్సిన రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే నింపాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: బీజేవైఎం రాష్ట్ర నాయకులపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టుల చేయాలని మద్దూర్ బీజేపీ మండలాధ్యక్షుడు ధారావత్ భిక్షపతి నాయక్ డిమాండ్చేశారు. ఈ సందర్భంగా బుధవారం పలువురు బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. అశ్లీల చిత్రాలతో ఇటీవల విడుదలైన ‘డర్టీహరీ’ అనే అశ్లీల చిత్రాన్ని బ్యాన్ చేయాలని నిరసన వ్యక్తంచేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ పై కొందరు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని మండల […]