Breaking News

BHUPAL

హాస్పిటల్‌ బిల్లు కట్టలేదని..

హాస్పిటల్‌ బిల్లు కట్టలేదని..

భోపాల్‌: మనుషులు రోజు రోజుకు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. డబ్బుల కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. జాలి, దయలేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ యజమానులైతే ట్రీట్‌మెంట్ పేరుతో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌‌లోని ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకున్న ఓ వృద్ధుడు హాస్పిటల్‌ లో బిల్లు కట్టలేదని అతడిని మంచానికి కట్టేశారు. ‘మా నాన్నను హాస్పిటల్‌లో చేర్చే సమయంలో రూ.5వేలు కట్టాం. ఆ తర్వాత ట్రీట్‌మెంట్‌ చేసి రూ.11వేలు బిల్లు కట్టమని చెప్పారు. మా వద్ద […]

Read More

తప్పిదమే ముంచింది

విశాఖలో స్టైరీన్​ గ్యాస్​ లీకేజీతో 11 మంది మృత్యువాత భయపెడుతున్న లీకేజీ ఉదంతాలు మరుపురాని భోపాల్‌ దుర్ఘటన సారథి న్యూస్, అనంతపురం: మానవ తప్పిదాలతో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటిదే విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్​ పరిశ్రమలో స్టైరీన్​ విషవాయువు లీకేజీ ఘటన. ఈ దుర్ఘటనలో 11మంది మృత్యువాతపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎంతోమంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున సాంకేతిక లోపంతో ట్యాంకు నుంచి ఆవిరి, పొగ రూపంలో ఈ విషవాయువు కమ్ముకొచ్చింది. […]

Read More