టాలీవుడ్ లో వరుసగా పొరుగు భాషా చిత్రాలు రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ రీమేక్ కు తెలుగు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. శాండిల్ వుడ్లో రీసెంట్ బ్లాక్ బ్లస్టర్ ‘లవ్ మాక్ టైల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ నాగశేఖర్. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారట. యాక్టింగ్తోపాటు డ్యాన్స్ లో కూడా తమన్నా పెర్ఫామెన్స్ అదురుతుంది. పూర్తిగా లవ్ యూత్ […]