Breaking News

BHARATH

రెచ్చగొట్టే చర్యలకు బదులిస్తాం

ఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే బదిలిచ్చే సత్తా భారత్​కు ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వాఖ్యానించారు. లడ్డాఖ్​లోని గాల్వన్​లోయలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కరోనాపై ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్షలో ప్రధాని మాట్లాడారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని.. చైనా చర్యలకు తగినసమయంలో తగిన రీతిలో బదులిస్తామని స్పష్టం చేశారు. భారత్​-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జూన్​ 19న సాయంత్రం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అఖిలపక్ష […]

Read More

జవాన్ల మృతి కలచివేసింది

న్యూఢిల్లీ: లడాఖ్​లో సైనికుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అమరులైన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్​చేశారు. ‘గల్వాన్​లో సైనికులను కోల్పోవడం దురదృష్టకరం. మన సైనికులు విధినిర్వహణలో ఎంతో శౌర్యాన్ని ప్రదర్శించారు. వారి కుటుంబాలకు భారతజాతి మొత్తం అండగా ఉంటుంది’ అంటూ ట్వీట్​చేశారు.సైనికుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ఇండియా– చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్న విషయం తెలిసిందే. […]

Read More

కాల్పుల్లో సూర్యాపేట ఆర్మీ ఆఫీసర్​ మృతి

సారథిన్యూస్​, సూర్యాపేట: భారత్‌ – చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన సంతోష్​ కుమార్​ భారత్​​-చైనా సరిహద్దులో కల్నల్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం ఇరుదేశాల బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో సంతోష్ ప్రాణాలు కోల్పోయాడు.​ ఆర్మీ అధికారులు సూర్యాపేటలోని ఆయన కుటుంబసభ్యులకు మరణవార్తను తెలిపారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు.  సంతోష్‌ మరణ […]

Read More