Breaking News

beef

ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం

ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం

సారథి న్యూస్​, యాచారం: బీఫ్​ తినేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టబొమ్మను ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో దహనం చేశారు. కేవీపీఎస్​ పిలుపుమేరకు కొత్తపల్లి గ్రామంలో భారీ ర్యాలీ తీసి రాజాసింగ్ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్​ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కావలి జగన్, ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు గోరెటి రమేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిక్కుడు గుండాలు, ఎమ్మార్పీఎస్ […]

Read More