సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా పేద మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి గాయత్రి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సోమవారం కోవిడ్19 ఆయుష్మాన్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో గాయత్రి హాస్పిటల్స్ ఎండీ ఎస్.జిలానీ, సోమిశెట్టి హరి, వైఎస్సార్సీపీ నాయకులు రామయ్య, సురేందర్‌రెడ్డి, రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, నాగరాజు యాదవ్, సీహెచ్ మద్దయ్య, కటారి సురేష్, ధనుంజయ ఆచారి పాల్గొన్నారు.