Breaking News

ATMANIRBHAR

మిమ్మల్ని మీరే కాపాడుకోండి

మిమ్మల్ని మీరే కాపాడుకోండి..

ప్ర‌ధాని నెమ‌లితో ఆడుకోవ‌డంలో బిజీగా ఉన్నారు ప్రధానమంత్రి మోడీపై రాహుల్ ఫైర్ న్యూఢిల్లీ : ప్రధాని మోడీ, బీజేపీ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ నాయ‌కుడు, ఆ పార్టీ మాజీ జాతీయాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రోసారి ఫైర్ అయ్యారు. మోడీ నెమ‌ళ్ల‌తో ఆడుకోవ‌డంలో బిజీగా ఉన్నార‌నీ, ప్ర‌జ‌లంతా ఎవ‌రి జీవితాల‌ను వారే కాపాడుకోవాల‌ని సూచించారు. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందిస్తూ.. ‘భార‌త్‌లో క‌రోనా కేసులు ఈ వారంలో 50 ల‌క్ష‌లు చేరుకోనున్నాయి. ఒక వ్యక్తి ఆహాన్ని సంతృప్తి ప‌రుచుకునేందుకు […]

Read More
వీధివ్యాపారులకు రుణాలు ఇవ్వాల్సిందే

వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాల్సిందే

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిని ఆర్థికంగా చితికిపోయిన వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ నిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరితగతిన రుణాలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక సంబంధిత అధికారులతో సమావేవం నిర్వహించారు. రుణాలు ఇవ్వడానికి జాప్యం చేస్తున్న బ్యాంకు అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్దేశిత బ్యాంక్ లాగిన్ లో […]

Read More
ఉత్తరప్రదేశ్.. శభాష్​

ఉత్తరప్రదేశ్.. శభాష్​

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఉత్తర్‌‌ప్రదేశ్‌ ప్రభుత్వం అద్భుతమైన చర్యలు తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యూపీ పెద్ద రాష్ట్రం, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రమైనా యూరప్‌ దేశాలతో పోలిస్తే మరణాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీలో1,30,000 కరోనా మరణాలు సంభవించాయని, యూపీలో ఆరొందల మరణాలు నమోదయ్యాయని చెప్పారు. ‘యూరప్‌ దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని జయించాయి. అత్యంత శక్తిమంతమైనవి. ఈ నాలుగు దేశాల జనాభా మొత్తం 24 కోట్లు. కానీ మన […]

Read More